యాంకర్ శ్రీముఖి మరో ఇల్లు కట్టుకుంది. తమ్ముడితో కలిసి ఆదివారం గృహప్రవేశం చేసింది.
ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. గతంలో సొంతూరు నిజామాబాద్‌లో, హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకుంది.
May 11 2026 12:52 PM | Updated on May 11 2026 1:03 PM