మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్.. తన మెహందీ వేడుక ఫొటోలని ఇప్పుడు షేర్ చేసింది. పంజాబ్‌కి చెందిన బిజినెస్‌మ్యాన్ అర్ష్ ఔలఖ్‌ని ఈమె వివాహమాడింది.
Apr 29 2026 4:14 PM | Updated on Apr 29 2026 4:20 PM