చిరంజీవి భార్య సురేఖ, దిల్ రాజు భార్య తేజస్విని, స్వప్నదత్ తదితరులు అతిథులుగా విచ్చేయగా.. అల్లరి నరేశ్ కొత్త సినిమా 'కనకదుర్గ' లాంచ్ అయింది.
దీనికి బివిఎస్ రవి నిర్మాత కాగా ప్రదీప్ మద్దాలి దర్శకుడు.
డివోషనల్ టచ్ స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు.


