టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్- దేవిశా శెట్టి దంపతులు ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు
పెళ్లైన పదేళ్ల తర్వాత వీరికి తొలి సంతానంగా కుమార్తె జన్మించింది
ఇక దేవిశా తాజాగా తన సీమంతం వేడుక ఫొటోలు షేర్ చేసింది
నా బయాకే (కన్నడలో సీమంతం అని అర్థం)లో కొన్ని ప్రత్యేక క్షణాలు అంటూ అభిమానులతో ఆనందం పంచుకుంది


