విజయ్ దేవరకొండ బర్త్ డే శనివారం జరిగింది. అయితే తన భర్త పుట్టినరోజు నాడు ఇలా సెలబ్రేట్ చేసుకున్నామని రష్మిక పలు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
May 10 2026 3:36 PM | Updated on May 10 2026 4:28 PM