పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లోకి వచ్చి నిలదొక్కుకున్న హీరో విజయ్ దేవరకొండ
కెరీర్ ప్రారంభంలో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో బ్లాక్‌బస్టర్ సక్సెస్
ఈ మూడింటి తర్వాత సినిమాలు చేస్తున్నా సరే సరైన హిట్ పడట్లేదు
ఎన్నాళ్లో నుంచి ప్రేమించిన హీరోయిన్ రష్మికని ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు
ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్థనతోపాటు 'హాయ్ నాన్న' శౌర్యవ్ దర్శకత్వంలో వరస సినిమాలు
కోరుకున్న ప్రేయసిని విజయ్ పెళ్లి చేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది


