విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఈ ఏడాది ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు.
ఉదయ్‌పూర్‌లో వివాహం జరగ్గా హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు.
తాజాగా రష్మిక సొంతగ్రామమైన కర్ణాటకలోని విరాజిపేటలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి రిసెప్షన్ జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. నేను మీ అందరికీ హ్యాండ్‌సమ్ అల్లుడిని తీసుకొచ్చాను అంది.


