ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన డ్రస్‌తో న్యూయార్క్‌లో జరుగుతున్న మెట్ గాలా-2026 ఈవెంట్‌లో సుధారెడ్డి సందడి చేశారు. ఈ ఔట్‌ఫిట్‌ని 90 మంది ఆర్టిస్టులు 144 రోజుల పాటు శ్రమించి తయారుచేశారు.
May 5 2026 4:01 PM | Updated on May 5 2026 4:07 PM