టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి తాజాగా 40వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించిన బ్యూటీ.. ఇప్పుడు పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది.
ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో ఛార్మి స్పెషల్ ఫోటోలు మీకోసం.. మరెందుకు ఆలస్యం చూసేయండి.


