టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.
ఇటీవలే కావ్య రెడ్డితో నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
పెళ్లి పనుల్లో భాగంగా ఈ రోజు లగ్న పత్రిక వేడుక నిర్వహించారు.
ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వీరిద్దరి ఈనెల 29న తిరుపతిలో జరగనుంది.


