బిగ్‌బాస్ బ్యూటీ శోభా శెట్టి కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టింది.
శోభాశెట్టి డిజైనర్ స్టూడియోస్ పేరిట గ్రాండ్‌గా ప్రారంభించింది.
ఈ స్టూడియో ప్రారంభించేందుకు దాదాపు 8 నెలలు కష్టపడ్డానని తెలిపింది.
పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


