రీసెంట్‌గా న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా ఈవెంట్‌లో కరణ్ జోహార్, అనిల్ కపూర్ తదితరులు చిత్రమైన డ్రస్సులో సందడి చేశారు.
ఒకవేళ ఇదే కార్యక్రమానికి డిజైనర్ డ్రస్సులు వేసుకుని తెలుగు హీరోలు వెళ్తే ఎలా ఉంటుందో అనిపించేలా కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


