మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. వైఎస్ జగన్ రాకతో పులివెందుల అభిమానంతో పోటెత్తింది.
Apr 21 2026 9:53 PM | Updated on Apr 21 2026 9:53 PM