అప్పట్లో రవితేజ 'ఇడియట్' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత.. ప్రస్తుతం నటన పక్కనబెట్టేసింది.
నిర్మాతగా మాత్రమే ఉంది.
ఈమె ఇప్పుడు ఓ రిసార్ట్‌లో పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంది.
ఆ ఫొటోలని సోషల్ మీడియాలో ఫొటోలని పంచుకుంది.


