'వాడు-వీడు' అనే డబ్బింగ్ సినిమాతో హీరోయిన్‌గా తమిళ భామ జనని అయ్యర్ పెళ్లి చేసుకుంది.
పైలట్ సాయి రోషన్‌తో ఏడడుగులు వేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో చెన్నైలో సోమవారం ఈ వివాహం జరిగింది.
Mar 31 2026 8:51 PM | Updated on Mar 31 2026 8:51 PM