టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కుమార్తె విద్యా నిర్వాణకు హాఫ్ శారీ వేడుక నిర్వహించింది.
ఈ ఫంక్షన్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి చేసింది.
ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫోటోలను మంచు లక్ష్మీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన కూతురితో ఉన్న ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


