పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు.. బారులు తీరిన వాహనాలు (ఫొటోలు) | Fuel Crisis Hits Hard In Hyderabad, Triggers Long Queues And No Stock Signs Return At Petrol Pumps, Photos Inside | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు.. బారులు తీరిన వాహనాలు (ఫొటోలు)

Apr 28 2026 10:18 AM | Updated on Apr 28 2026 11:43 AM

Fuel Crisis Hits Hard In Hyderabad Photos1
1/16

నో స్టాక్‌ బోర్డులు.. బారులు తీరిన వాహనదారులు.. గంటల కొద్దీ క్యూలైన్లు.. కొన్నిచోట్ల టోకెన్ల పంపిణీ..

Fuel Crisis Hits Hard In Hyderabad Photos2
2/16

ఇదీ హైద‌రాబాద్ నగరంలోని పెట్రోల్‌ బంకుల వద్ద సోమవారం నాటి సన్నివేశాలు.. మళ్లీ ‘నో స్టాక్‌’బోర్డులు వేలాడుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు.

Fuel Crisis Hits Hard In Hyderabad Photos3
3/16

అవసరానికి మించి కొనుగోలు చేయడానికి రావడంతో పెట్రోల్‌ బంకులు కిక్కిరిసిపోయాయి.

Fuel Crisis Hits Hard In Hyderabad Photos4
4/16

ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. పెట్రో డీలర్లు నగదు మొత్తాన్ని చెల్లించినప్పటికీ చమురు సంస్ధలు ఇండెంట్‌లో కనీసం సగం కూడా సరఫరా చేయని పరిస్థితి నెలకొంది.

Fuel Crisis Hits Hard In Hyderabad Photos5
5/16

టెర్మినల్స్‌లో సరిపోను నిల్వలు ఉన్నా భవిష్యత్తు అవసరాల కోసం కఠినమైన కోటాను అమలు చేస్తుండటంతో రెండు రోజులకొకసారి బంకులు ‘డ్రై’స్థితికి చేరుకుంటున్నాయి.

Fuel Crisis Hits Hard In Hyderabad Photos6
6/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos7
7/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos8
8/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos9
9/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos10
10/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos11
11/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos12
12/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos13
13/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos14
14/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos15
15/16

Fuel Crisis Hits Hard In Hyderabad Photos16
16/16

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement