తెలుగులో బబుల్ గమ్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో నటించిన మానస చౌదరి..(Maanasa Choudhary) 'గాయపడ్డ సింహం'తో ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అందంగా మెరిసిపోతూ కనిపించింది.
Apr 27 2026 1:03 PM | Updated on Apr 27 2026 1:42 PM