జగపతి బాబు, లయ, హృతిక నటించిన కొత్త సినిమా ‘వదలా’.
తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు.
ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Apr 27 2026 2:38 PM | Updated on Apr 27 2026 2:50 PM