గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 టైటిల్‌ను గెలుచుకున్నారు.
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలేలో సాధ్వి ఈ ఘనతను సాధించారు.
గత ఏడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా సాధ్వి సతీష్ సైల్ కిరీటాన్ని అందుకున్నారు.


