విశాఖపట్నం : క్యాట్‌వాక్‌తో కెవ్వుకేక (ఫొటోలు) | Fashion Meets Tradition At JD Annual Design Awards 2026 In Visakhapatnam, Photos Gallery Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

ర్యాంప్‌పై మోడల్స్‌ హొయలు (ఫొటోలు)

Jun 29 2026 9:02 AM | Updated on Jun 29 2026 9:50 AM

Fashion Show in Visakhapatnam1
1/9

విశాఖపట్నం : జేడీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జేడీ వార్షిక డిజైన్‌ అవార్డులు–2026’ వేదికపై వినూత్న వ్రస్తాలంకరణతో మోడల్స్‌ ర్యాంప్‌పై హొయలుపోయారు.

Fashion Show in Visakhapatnam2
2/9

బీచ్‌రోడ్డులోని ఒక హోటల్‌ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్‌షోను రేస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమన్వయంతో నిర్వహించారు.

Fashion Show in Visakhapatnam3
3/9

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.. ఇలా పంచభూతాల ప్రేరణతో ‘వసుధైవ కుటుంబం’ అనే థీమ్‌తో విద్యార్థులు ఈ డిజైనర్‌ దుస్తులను మలిచారు.

Fashion Show in Visakhapatnam4
4/9

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ రూపొందించిన ఈ కలర్‌ఫుల్‌ దుస్తులను ధరించి ముంబై, బెంగళూరు, పశ్చిమ బెంగాల్ కు చెందిన మోడల్స్‌ ర్యాంప్‌పై నడుస్తుంటే వేదిక ధగధగలాడింది.

Fashion Show in Visakhapatnam5
5/9

Fashion Show in Visakhapatnam6
6/9

Fashion Show in Visakhapatnam7
7/9

Fashion Show in Visakhapatnam8
8/9

Fashion Show in Visakhapatnam9
9/9

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement