దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి జయంతి సందర్భంగా ఆగస్ట్ 15, 2026 న హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ (Prasads Multiplex) లో మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'ఆస్మాన్' (Aasmaan) ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.


