కొత్త జంట ఆన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన మూవీ `షుషార్ పిట్టలు`.
బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది.
ఏసియన్ సురేష్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు.


