ఇండియా కౌచర్ వీక్ (India Couture Week) వేడుకల్లో నటి శోభితా ధూళిపాళ రాహుల్ మిశ్రా (Rahul Mishra) కలెక్షన్ 'దేవి: ది ఎటర్నల్ మ్యూజ్' కోసం షోస్టాపర్‌గా ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు.
అప్సరసలా దివ్యమైన రూపంతో అందరినీ ఆకట్టుకున్నారు.
Photo Credit : fdciofficial (instagram)


