హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న లలిత కళాతోరణంలో 2026 అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 18 వరకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ప్రతిరోజు వివిధ రకాల నైవేద్యాలతో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకల్లో నటీనటులు, కళాకారులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బతుకమ్మ ఆటలతో సందడి చేస్తున్నారు.


