గోల్డెన్‌ అనార్కలీ డ్రెస్‌లో రాకుమారిలా షెహనాజ్‌ గిల్‌ | Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ అనార్కలీ డ్రెస్‌లో రాకుమారిలా షెహనాజ్‌ గిల్‌

Jun 25 2026 2:13 PM | Updated on Jun 25 2026 2:21 PM

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit1
1/11

బాలీవుడ్‌ నటి షెహ్నాజ్‌ గిల్‌ మోడల్‌, గాయని కూడా. ఆమె పలు మ్యూజిక్‌ వీడియోస్‌, టెవిజన్‌ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది.

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit2
2/11

షెహ్నాజ్ కౌర్‌గా కూడా పిలిచే ఈ పంజాబీ భామ పెళ్లికూతురి లుక్‌లో కట్టిపడేసింది.

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit3
3/11

రాజసపు హస్తకళ, క్లిష్టమైన ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన ఐవరీ గోల్డ్‌ లెహంగా దానికి జత పొడవాటి చేతుల బ్లౌజ్‌ షెహనాజ్‌కి రాయల్టీ లుక్‌ని అందించింది.

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit4
4/11

షెహనాజ్ ధరించిన ఆభరణాలు ఆమె దుస్తులతో పోటీ పడకుండా మరింత ఆకర్షణీయంగా కనిపించడం విశేషం. ఆమె కంఠానికి స్టేమెంట్‌ నెక్లెస్‌ని ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగా షాండిలియర్ చెవిపోగులను ధరించింది.

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit5
5/11

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit6
6/11

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit7
7/11

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit8
8/11

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit9
9/11

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit10
10/11

Shehnaaz Gill served a royal glamour In golden Anarkali suit11
11/11

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement