విజయ్- రష్మిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
రాజస్థాన్‍లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
వీరి పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావడంతో ప్రత్యేక పోస్ట్ చేశారు.
పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.


