డెకాయిట్‌లో బాలీవుడ్ నటి జైన్ మేరీ ఖాన్(31) ఎంట్రీ
తెలుగులో మొదటి సినిమా ఇదే
ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా ఆమె నటించారు
డెకాయిట్ ట్రైలర్ ఈవెంట్‌లో తన డ్రెస్‌తో ఫిదా చేసిన బ్యూటీ
బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు ఆమిర్ ఖాన్ మేనకోడలిగా గుర్తింపు


