Zayn Marie Khan
-
సొంతూరిలో నభా.. 'దృశ్యం' పాప సీరియస్ లుక్
సొంతూరిలో సరదాగా తిరిగేస్తున్న నభా నటేశ్నాభి అందాలతో సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్చిత్రమైన డ్రస్‌లో జాన్వీ కపూర్ పోజులుపెట్ డాగ్‌తో భాగ్య శ్రీ బోర్సే సరదా సరదాగాసీరియస్ లుక్‌లో అందంగా 'దృశ్యం' ఎస్తర్ట్రిప్ జ్ఞాపకాలు పంచుకున్న జైన్ మేరీ ఖాన్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Meagan Concessio (@meaganconcessio) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
రుక్మిణి స్మైల్ ప్లీజ్.. పద్ధతిగా నిధి అగర్వాల్
నవ్వుతూ కేక పుట్టిస్తున్న రుక్మిణి వసంత్బాలి ట్రిప్ లో మాళవిక మోహనన్ ఎంజాయ్చీరలో పద్ధతిగా కనిపిస్తున్న నిధి అగర్వాల్రెడ్ డ్రస్‌లో మెరిసిపోతున్న కల్యాణిబీచ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న జైన్ మేరీ ఖాన్జిమ్లో కష్టపడిపోతున్న బిగ్‌బాస్ దివి View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
ట్రెండింగ్ బ్యూటీ చీర కడితే.. చిచ్చుబుడ్డి జోనిత ఇలా!
బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న తృప్తి దిమ్రిగోవాలో 'చిచ్చుబుడ్డి' సాంగ్ ఫేమ్ జోనితా గాంధీబైక్తో అనన్య నాగళ్ల గ్లామరస్ పోజులుపింక్ డ్రస్‌లో మాయ చేస్తున్న రీతూ చౌదరిచీర కట్టిన ట్రెండింగ్ బ్యూట జైన్ మేరీ ఖాన్చీరలో క్యూట్‌నెస్ పంచేస్తున్న శివానీ నాగారం View this post on Instagram A post shared by Priyanka Jawalkar ✶ (@jawalkar) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by JONITA (@jonitamusic) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) -
ఒక్క సినిమాతోనే జైన్ మేరీ ఖాన్ వైరల్ (ఫోటోలు)
-
డెకాయిట్‌లో అందాల చిచ్చుబుడ్డి ఫోటోలు వైరల్.. ఎవరో తెలుసా?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి జైన్ మేరీ ఖాన్(31) ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని షానిల్ డియోల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి , సునీల్, కామాక్షి భాస్కర్ల, అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్(Zayn Marie Khan) . డెకాయిట్ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఒక్క ఈవెంట్‌తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా జైన్ పని చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన మిసెస్ సీరియల్ కిల్లర్ సినిమాతో జైన్ మేరీ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మోనికా ఓ మై డార్లింగ్(2022) మూవీలో ఛాన్స్ దక్కించుకుని మెప్పించారు. ఆకాష్ మొహిమెన్ను ప్రేమించి 2021లో ఆమె పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) -
మేనకోడలికి ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు
బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. జైన్ మేరీ ఖాన్ బర్త్ డే (మార్చి 20) సందర్భంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు ఆమిర్ ఖాన్. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘లవ్, యాక్షన్, హార్ట్‌బ్రేక్ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ–నిర్మాత: సునీల్ నారంగ్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గ్యాని.


