ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ జంట తమ మార్చి నెల జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు చేసిన ఆది పినిశెట్టి.. నిక్కీ గల్రానీని ప్రేమ వివాహం చేసుకున్నారు.


