తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ (ఏప్రిల్ 8, బుధవారం) తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్‌తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గరపు మాటలు అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు
వైఎస్సార్‌సీపీ శ్రేణుల భార్యల పట్ల అంత దుర్మార్గంగా మాట్లాడతారా? అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాటలు తప్పని చెప్పకుండా చంద్రబాబు, లోకేష్, పవన్ సమర్థిస్తారా? అంటూ వైఎస్ జగన్ నిలదీశారు


