టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.
తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువుదీరనుంది. రేపు (శనివారం 09-05-2026) నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
May 8 2026 9:28 PM | Updated on May 8 2026 9:28 PM