గణపతి బప్పా మోరియా నినాదాలతో ట్యాంక్‌బండ్ మార్మోగుతోంది. నిమజ్జనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులతో పరిసరాలు జనసంద్రంగా మారాయి. ట్యాంక్‌బండ్‌పై కనిపించిన గణేశ్ నిమజ్జన వైభవాన్ని ఫొటోల్లో చూడండి.
Sep 25 2026 12:40 PM | Updated on Sep 25 2026 1:30 PM