నాని 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్‌ని పోలినట్లు ఉండే ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి కనిపించాడు. షూటింగ్ టైంలో దిగిన ఫొటోలని ఇప్పుడు ప్రియదర్శి.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సంపూర్ణేశ్ బాబు కూడా ఓ ఫొటోని పంచుకున్నాడు.
Sep 27 2026 3:48 PM | Updated on Sep 27 2026 3:52 PM