July 22, 2022, 17:05 IST
హోండా కొత్త సివిక్ వాహనాన్నిలాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్‌గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్ టైప్-ఆర్ 2023’ను పరిచయం చేసింది.
June 25, 2022, 06:37 IST
న్యూఢిల్లీ: ఏ కారు ప్రయాణానికి భరోసా ఇస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కార్ల యజమానులు 10 శాతం మంది కూడా ఉండరు. స్టార్ రేటింగ్ గురించి తెలిసింది...
May 24, 2022, 21:07 IST
Upasana Buy Brand New Luxury Car Video Viral: మెగా కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్...
May 20, 2022, 18:57 IST
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ధాకడ్ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. పాజిటివ్...
May 11, 2022, 11:15 IST
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తాజాగా భారత్‌లో సి–క్లాస్ సెడాన్ కొత్త వర్షన్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో...
May 04, 2022, 20:44 IST
తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల తెలుగులో 'మహాసముద్రం' సినిమాతో సందడి చేసిన ఈ...
May 04, 2022, 16:52 IST
'షార్క్ ట్యాంక్ ఇండియా షో' ఫేమ్ గజల్ అలగ్ కొత్త కారు కొనుగోలు చేసింది. రూ.1.19 కోట్ల ఖరీదైన ఆడి ఈ త్రోన్ అనే లగ్జరీ కారును తన గ్యారేజీలోకి...
April 23, 2022, 14:30 IST
దర్శకధీరుడు రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. ఆర్ఆర్ఆర్తో మరోసారి పాన్ ఇండియా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తాజాగా ఖరీదైన వోల్వో ఎక్స్...
April 22, 2022, 09:11 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్ ధరను ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో ధర వేరియంట్‌నుబట్టి రూ.11.3–...
April 19, 2022, 15:12 IST
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి త్వరలో ఏ8 సెడాన్ కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తోంది. లాంగ్ వీల్ బేస్, 3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో...
April 19, 2022, 07:45 IST
హల్చల్ చేస్తోన్న బీఎండబ్ల్యూ నయా కార్...! ధర ఎంతంటే..?
April 04, 2022, 17:24 IST
బాలీవుడ్ చాక్లెట్ బాయ్, కబీర్ సింగ్ షాహిద్ కపూర్ కొత్త కారును కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను, వీడియోను సోషల్ మీడియా వేదికగా...
March 11, 2022, 10:39 IST
BMW X4In India: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ తాజాగా ఎస్యూవీ కూపే ఎక్స్4 కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని పెట్రోల్...
March 10, 2022, 13:34 IST
ఎట్టకేలకు ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ మైక్రోబస్ లేదా మల్టీ పర్పస్ వెహికిల్ VW ID. BUZZను త్వరలోనే లాంచ్ చేయనుంది...
March 10, 2022, 07:46 IST
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తాజాగా ఎన్ఎక్స్ 350హెచ్ ఎస్‌యూవీలో సరికొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది మూడు...
March 04, 2022, 13:38 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో మైబాహ్ ఎస్–క్లాస్ మోడల్‌ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది....
March 01, 2022, 06:17 IST
న్యూఢిల్లీ: ప్రీమియం మిడ్–సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మరింత పోటీకి తెరతీస్తూ స్కోడా ఆటో ఇండియా తాజాగా సరికొత్త స్లావియా కారును ప్రవేశపెట్టింది. దీని...
February 28, 2022, 18:18 IST
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో...
January 08, 2022, 16:35 IST
Aadi Sai Kumar Buys Benz Car, Pics Goes viral: ఆది సాయికుమార్ లేటెస్ట్ మూవీ 'అతిథి దేవోభవ' ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. లవ్, యాక్షన్...
January 06, 2022, 19:13 IST
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త కారును ఆవిష్కరించింది. బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రంగుల మార్చే కారును బీఎండబ్ల్యూ...
December 09, 2021, 22:18 IST
పికప్ ట్రక్ వాహనాల్లో జపనీస్ కంపెనీ ఇసుజుకు సాటిలేదు. ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ వాహనాలకు పోటీగా ప్రత్యర్థి జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా...
December 06, 2021, 18:29 IST
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత మార్కెట్లలోకి మరో సరికొత్త కారును లాంచ్ చేసింది. ఏ4 సెడాన్ శ్రేణిలో ఆడి ఏ4 ప్రీమియం ఎంట్రీ...
December 02, 2021, 20:37 IST
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత మార్కెట్లలోకి మరో కారును లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘కారెన్స్’ పేరుతో రిక్రియేషన్...
November 26, 2021, 16:46 IST
కలలు కన్న కారును కొంటే ఆ ఆనందమే వేరు. మొత్తానికి నేను ఎంతగానో ఇష్టపడే కారును కొని కల నెరవేర్చుకున్నాను. దీనికి కారణమైన ఆ దేవుడికి, బిగ్‌బాస్‌కు ఇదే...
November 20, 2021, 20:48 IST
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లలోకి సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కారును శుక్రవారం (నవంబర్ 19)న లాంచ్ చేసింది. ఏఎమ్‌జీ...
November 10, 2021, 16:35 IST
చిన్నప్పుడు నువ్వు నాకు సైకిల్ సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చావు, ఇంకా ఎన్నో చేశావు. ఇందుకు నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నా నుంచి నీకు చిన్న...
November 07, 2021, 18:52 IST
పండగపూట కొత్త కారును ఇంటికి తీసుకొచ్చిన సందర్భంగా నటుడు, తన ఫ్యామిలీతో కలిసి కారు ముందు ఫొటోలకు పోజిచ్చాడు....
October 22, 2021, 13:46 IST
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తన వాహన శ్రేణిలో మరో కొత్త ఎస్యూవీను తీసుకురానుంది. అందుకు సంబంధించిన టీజర్‌ను కియా రిలీజ్ చేసింది. ఈ కొత్త...
October 21, 2021, 21:10 IST
Made In India BMW 530i M Sport Carbon Edition Launched: ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ‘మేడ్ ఇన్ ఇండియా’ చొరవలో భాగంగా కొత్త...
October 10, 2021, 04:46 IST
కనిగిరి రూరల్: కొత్తగా కొన్న కారు వారి పాలిట యమపాశం అయ్యింది. కారుకు పూజ చేయించేందుకు వెళ్తుండగా మార్గం మధ్యలో మలుపు వద్ద అదుపు తప్పి పల్టీలు...
September 25, 2021, 21:06 IST
Mamta Mohandas buys Porsche 911 Carrera Car: హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఖరీదైన స్పోర్ట్స్ కారు కొంది. దీని ధర..
September 13, 2021, 09:15 IST
Ram Charan New Car: మన స్టార్ హీరోలకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు...
July 24, 2021, 16:14 IST
Facts On Jr NTR Buys Lamborghini: జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తారక్ దగ్గర కార్ల కలెక్షన్లు చాలానే...