టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఖరీదైన కారు కొన్నాడు
మెర్సిడెజ్ బెంజ్ జి- క్లాస్ కారును సొంతం చేసుకున్నాడు
దీని ధర దాదాపు రూ. 4 కోట్ల వరకు ఉంటుందని సమాచారం
తన కుటుంబ సభ్యులతో కలిసి కారు ముందు ఫొటోలకు ఫోజిచ్చాడు అర్ష్
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు


