Mercedes Benz: రూ. 2.55 కోట్ల మెర్సిడెస్‌ జీ–క్లాస్‌ - పూర్తి వివరాలు

Mercedes benz g 400d launched price features and details - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ భారత్‌లో జీ–క్లాస్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్‌ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్‌ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది. 

ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్‌–డిసెంబర్‌లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్‌లో 4,697 యూనిట్లను విక్రయించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top