 
							మారుతి సుజికి ఇండియా ది ఎపిక్ న్యూ స్విప్ట్ కొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్ లో విడుదల చేసింది.
 
							ఎల్.బి.నగర్ లో గల మారుతి సుజికి ఎరినా కళ్యాణి మోటర్స్ లో ఈ ఎపిక్ న్యూ స్విప్ట్ ను టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించారు.
 
							సత్య తో పాటు మారుతీ సుజుకీ టి.ఎస్.యం సూర్య, కళ్యాణి మోటార్స్ సిఇఓ వేంకటేశ్వరరావు, బ్రాంచీ ఏజియం రాజ్ కుమార్ తదితరులు కలిసి ఈ కౌత్త మోడల్ ను ఆవిష్కరించిన అనంతరం మొదటి ఐదుగురు వినియోగదారులకు శ్రీ సత్య తాళం చెవిని అందజేశారు.
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
