టయోటా టైజర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌.. మంచి ఆఫర్‌తో.. | Toyota Taisor Limited Edition launched with complimentary accessories | Sakshi
Sakshi News home page

టయోటా టైజర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌.. మంచి ఆఫర్‌తో..

Oct 19 2024 8:05 AM | Updated on Oct 19 2024 9:36 AM

Toyota Taisor Limited Edition launched with complimentary accessories

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ తాజాగా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ టైజర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.20,160 విలువ చేసే టయోటా జెనివిన్‌ యాక్సెసరీస్‌ కిట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

అన్ని టర్బో వేరియంట్లలో అక్టోబర్‌ 31 వరకే ఇది లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.10.56 లక్షలు. ఇప్పటికే కంపెనీ పండుగ సీజన్‌ కోసం ఇతర మోడళ్లలోనూ లిమిటెడ్‌ ఎడిషన్లను అందుబాటులోకి తెచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement