కియా ఇండియా సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'సిరోస్'ను భారత్ వేదికగా ఆవిష్కరించింది.
2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి.
ధర రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.


