
టెస్లా కొత్త మోడల్ ‘వై’ ను అధికారికంగా లాంచ్ చేసింది.

యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్‌లో ఈ కారును ఆవిష్కరించింది.

యూఎస్‌లో దీని ఎక్స్‌షోరూమ్ ధర 59,990 డాలర్లు(రూ.49,20,000 లక్షలు).

ఇది పూర్తి సెల్ఫ్-డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌తో నడుస్తుంది.

అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్లలో అందుబాటులో ఉంది.

ఒకసారి ఛార్జింగ్ చేస్తే 320 మైళ్లు (515 కి.మీ) వరకు వెళ్లవచ్చని కంపెనీ తెలిపింది.



