ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో 'స్పిరిట్' సినిమా రానుందని దాదాపు నాలుగేళ్ల క్రితమే ప్రకటించారు.
ఇన్నాళ్లకు ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అయింది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభాస్, హీరోయిన్ తృప్తి దిమ్రి తదితరులు హాజరవగా.. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.


