జపాన్ మొబిలిటీ షో 2025 టోక్యోలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 09 వరకు జరుగుతుంది.
ఈ ఆటోమొబైల్ షోలో సుమారు 500 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
తమ ఉత్పత్తులను ప్రదర్శించే కంపెనీల జాబితాలో హోండా, టయోటా, లెక్సస్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ మొదలైనవి ఉన్నాయి.
జపాన్ మొబిలిటీ షో 2025లో కార్లను మాత్రమే కాకుండా బైకులు కూడా కనిపిస్తాయి. ఇందులో కొన్ని ఫ్యూచరిస్టిక్ మోడల్స్ కూడా ఉన్నాయి.


