‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు) | Telangana CM Revanth Reddy Inaugurated Allu Arjun New Luxury Multiplex Allu Cinemas In Kokapet, Photos Gallery Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

Mar 13 2026 7:28 PM | Updated on Mar 13 2026 7:52 PM

Telangana CM Revanth Reddy Inaugurated The New luxury multiplex Allu Cinemas In Kokapet Photos1
1/7

హైదరాబాద్‌లోని కోకాపేటలో ‘అల్లు సినిమాస్‌’ పేరుతో అల్లు అరవింద్ నెలకొల్పిన భారీ మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

Telangana CM Revanth Reddy Inaugurated The New luxury multiplex Allu Cinemas In Kokapet Photos2
2/7

అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులర్పించారు.

Telangana CM Revanth Reddy Inaugurated The New luxury multiplex Allu Cinemas In Kokapet Photos3
3/7

అనంతరం అల్లు అర్జున్‌తో కలిసి డాల్బీ స్క్రీన్‌లో ప్రదర్శించిన పలు ప్రచార చిత్రాలను వీక్షించారు.

Telangana CM Revanth Reddy Inaugurated The New luxury multiplex Allu Cinemas In Kokapet Photos4
4/7

ఈ ఈవెంట్‌లో దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, క్రిష్‌, నందినిరెడ్డి, పలువురు నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు.

Telangana CM Revanth Reddy Inaugurated The New luxury multiplex Allu Cinemas In Kokapet Photos5
5/7

Telangana CM Revanth Reddy Inaugurated The New luxury multiplex Allu Cinemas In Kokapet Photos6
6/7

Telangana CM Revanth Reddy Inaugurated The New luxury multiplex Allu Cinemas In Kokapet Photos7
7/7

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement