ముఖేష్ అంబానీ ఫ్యామిలీ.. జోర్డాన్ రాణి రానియాకు తమ నివాసంలో ఆతిధ్యం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమెకు శాస్త్రీయ భారతీయ నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు.
నీతా అంబానీ భారతీయ సంస్కృతిలో నృత్యం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.
భారతదేశంలో ప్రతి వేడుకల్లోనూ నృత్యం ఒక సాంప్రదాయమని, వారసత్వంగా వస్తోందని అన్నారు.
తానూ శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్‌గా.. నృత్యం నా జీవితకాల అభిరుచి అని అన్నారు.


