తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు) | Anant Ambani Visits Tirupati Temple Photos | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)

Jun 29 2026 5:29 PM | Updated on Jun 29 2026 6:13 PM

Anant Ambani Visits Tirupati Temple Photos1
1/12

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు.

Anant Ambani Visits Tirupati Temple Photos2
2/12

అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

Anant Ambani Visits Tirupati Temple Photos3
3/12

ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు.

Anant Ambani Visits Tirupati Temple Photos4
4/12

. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.

Anant Ambani Visits Tirupati Temple Photos5
5/12

అనంత్‌ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు.

Anant Ambani Visits Tirupati Temple Photos6
6/12

రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు.

Anant Ambani Visits Tirupati Temple Photos7
7/12

Anant Ambani Visits Tirupati Temple Photos8
8/12

Anant Ambani Visits Tirupati Temple Photos9
9/12

Anant Ambani Visits Tirupati Temple Photos10
10/12

Anant Ambani Visits Tirupati Temple Photos11
11/12

Anant Ambani Visits Tirupati Temple Photos12
12/12

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement