ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కార్యక్రమం ఢిల్లీలో ఈ రోజు (ఫిబ్రవరి 16) ప్రారంభమైంది. (India AI Impact Summit 2026)
ఐదు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, దిగ్గజ కంపెనీల సీఈఓలు హాజరుకానున్నారు. #IndiaAIImpactSummit2026
ప్రధాని నరేంద్ర మోదీ.. సుమారు 40 మంది సీఈఓలతో భేటీ కానున్నారు. #IndiaAISummit2026


