తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెలుగు మూవీ ‘భగవంత్ కేసరి’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ట్విట్టర్‌లో అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.
పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమిత బైజు, ప్రియమణి తదితరులు నటించారు.
ఈ సినిమా విజయంతో ట్రెండింగ్ లో వచ్చిన హీరోయిన్ మామితా బైజు. (Mamitha Baiju)
సోషల్ మీడియాలో తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Photo Credit : mamitha_baiju (instagram)


