నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల మొదటి స్నాతకోత్సవం బుధవారం నల్లగొండలోని ఎంఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా పట్టాలు పొందిన ఆనందంలో క్యాప్‌లను గాల్లోకి ఎగురవేపి, తోటి విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.
Jul 23 2026 2:11 PM | Updated on Jul 23 2026 2:22 PM