అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్ ఈ వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐ లైక్ ఇండియన్స్ అంటూ.. భారత ప్రధాని మోదీపైనా ప్రశంసలు గుప్పించారు.

Oct 22 2025 9:40 AM | Updated on Oct 22 2025 10:12 AM